Sadhguru Telugu cover art

Sadhguru Telugu

Sadhguru Telugu

Written by: Sadhguru Telugu
Listen for free

About this listen

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. Biological Sciences Economics Hinduism Hygiene & Healthy Living Management Management & Leadership Psychology Psychology & Mental Health Science Self-Help Spirituality Success
Episodes
  • కేదార్‌నాథ్, కాశీలని అంత శక్తిమంతంగా చేసేదేంటి? What Makes Kedarnath and Kashi so Powerful
    Aug 13 2025
    సద్గురు కేదార్‌నాథ్, తపోవన్, కాశీ ఇంకా గుప్తకాశీల గురించి, అలాగే ఈ ప్రదేశాలలో ప్రతీదాని విశిష్ట స్వభావం గురించి మాట్లాడుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    6 mins
  • ఈ మిరాకిల్ ఆఫ్ మైండ్ ధ్యానం ఎవరు చేయాలి? Who Should Practice The Miracle Of Mind Meditation
    Aug 13 2025
    "మిరాకిల్ ఆఫ్ మైండ్" ధ్యానం కేవలం కొత్తగా మొదలుపెట్టేవారికేనా, కొన్ని సంవత్సరాలుగా ధ్యానం లేదా యోగా సాధన చేస్తున్నవారికి కాదా? ఈశా యోగా కేంద్రంలో ఇటీవల జరిగిన ఒక దర్శన్‌లో, సద్గురు ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    14 mins
  • 20 సంవత్సరాల వయసులో ఏం చేయాలి? విద్యార్థి ప్రశ్నకు సద్గురు సమాధానం
    Aug 7 2025
    సత్యంతో, నిమగ్నతతో, పరిపూర్ణతతో కూడిన జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలో, ఒక కళాశాల విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    8 mins
No reviews yet